Logo
Download our app
పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత..!
NEWS   Oct 09,2024 01:00 pm
భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే అభివృద్ధి సరైనదికాదని, కాలుష్య నియంత్రణ మండలి అనగానే పరిశ్రమలకు వ్యతిరేకం అనే భావన సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత అని గుర్తించాలి. యువత ఉపాధికి పరిశ్రమలు రావాలి. అయితే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రోత్సాహమిచ్చేలా ప్రణాళికలు ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి వర్క్ షాప్‌లో పవన్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source