Logo
Download our app
ఇలా దుష్ప్రచారం చేస్తే ఒక్క సీటూ రాదు..! జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్
NEWS   Oct 09,2024 11:08 am
విజయవాడ వరద సాయంపై సాక్షి పత్రిక, వైసీపీ నేతల దుష్ర్పచారంపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. సాక్షి ప‌త్రిక‌లో ఏం రాస్తున్నారో తెలుసా జగన్ అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం మొత్తంరూ. 601 కోట్లు ఖ‌ర్చు చేస్తే రూ.534 కోట్లు ఎలా దుర్వినియోగం జ‌రుగుతుంది? ఒక‌సారి అలా వ‌చ్చి చూసి వెళ్లిన జ‌గ‌న్‌కు వాస్త‌వాలు ఎలా తెలుస్తాయా? పేప‌ర్ ఉంది క‌దా అని నోటికొచ్చిన‌ట్లు రాస్తే జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరన్నారు.
⚠️ You are not allowed to copy content or view source