Logo
Download our app
వాసవి దేవాలయంలో సరస్వతి పూజ
NEWS   Oct 09,2024 09:05 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవి దేవాలయంలో ఈరోజు సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు అందించారు. ఆర్యవైశ్య సంఘం మెట్‌ప‌ల్లి పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాడ సురేష్, కోట కిరణ్, సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source