Logo
Download our app
దుబ్బాక ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
NEWS   Oct 09,2024 06:17 am
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొండాపూర్ లోని నివాసం నుండి దుబ్బాక నియోజకవర్గం పోలీసులు అడ్డుకున్నారు. డీసీపీ జయరాంతో మాట్లాడగా మాదాపూర్ లోని కార్యాలయానికి అనుమతించారు. అక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు రాజ్యం కొనసాగుతుందని విమర్శించారు
⚠️ You are not allowed to copy content or view source