Logo
Download our app
ఘ‌నంగా బతుక‌మ్మ సంబురాలు
NEWS   Oct 09,2024 05:16 am
కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ పండుగ సందర్భంగా V6 ఫేమ్ చంద్రవ్వతో కలిసి బతుకమ్మ పేర్చి మహిళలతో క‌లిసి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో సంబురంగా బతుకమ్మ V6 ఫేమ్ చంద్రవ్వతో బతుకమ్మ ఆడారు. విద్యానగర్ కాలనీ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్‌లు కాలనీ వాసులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source