Logo
Download our app
నూనె ప్యాకెట్స్ లోడుతో వ్యాన్ బోల్తా
NEWS   Oct 09,2024 05:13 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట శివారులో జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారిపై కరీంనగర్ నుండి జగిత్యాలకు వంట నూనె ప్యాకెట్లు తీసుకెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ వ్యాన్‌లో ఉన్న వంట నూనె ప్యాకెట్స్ ఉండటంతో కొన్ని పగిలిపోయాయి. రోడ్డుపై నూనె ప‌డ‌టంతో ఒకరు జారి గాయపడ్డారు. అతన్ని జగిత్యాల ఏరియా అసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source