Logo
Download our app
హైద‌రాబాద్‌కు కాబోయే టీచ‌ర్స్ ప‌య‌నం
NEWS   Oct 09,2024 05:06 am
జగిత్యాల జిల్లా DSC- 2024 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకమై ఈ రోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోబోతున్న కాబోయే ఉపాధ్యాయులను జగిత్యాల జిల్లా విద్యాశాఖ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులను జెండా ఊపి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న DEO జగన్ మోహన్ రెడ్డి, కలెక్టరేట్ AO హన్మంత రావు, PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినిపెళ్లి ఆనంద్ రావు, యాళ్ల అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source