Logo
Download our app
ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన
NEWS   Oct 09,2024 04:51 am
అపోలో నిర్వ‌హ‌కురాలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డ్ వ‌చ్చింది. ఇక 2024 the CSR జర్నల్ అవార్డ్స్‌ వేడుక ముంబయ్‌లో గ్రాండ్ గా జరిగింది. వేడుకలో మెగా కోడలు ఉపాసన, The CSR Journal Empower HER Champion Award ను అందుకున్నారు. తన సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. అపోలో ఫౌండేషన్లో తనతో పని చేసే టీం అందరి కష్టానికి ఫలితమే ఈ అవార్డ్‌ అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చింది ఉపాసన.
⚠️ You are not allowed to copy content or view source