Logo
Download our app
అమ్మవారిని దర్శించుకున్న జీవన్ రెడ్డి
NEWS   Oct 09,2024 04:52 am
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మ వారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. వారి వెంట మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source