సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకై ర్యాలీ
NEWS Oct 09,2024 03:35 am
కోరుట్ల పట్టణంలో నేడు జరిగే సనాతన ధర్మ పరిరక్షణ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగబోయే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకై తలపెట్టిన భారీ ర్యాలీలో హిందూ బంధువులు సనాతన ధర్మ పరిరక్షకులు పాల్గొనాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ రామారావు కోరారు. అందరూ ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.