Logo
Download our app
ఘనంగా బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 10,2024 12:41 pm
సిరిసిల్ల: సిరిసిల్ల అర్బన్ పరిధి అయిన సర్దాపూర్ లో 17వ పోలీస్ బెటాలియన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండంట్ లు రాందాసు, ఉదయ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల, హెచ్ నేమాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source