Logo
Download our app
కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 08,2024 05:49 pm
భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో TGEJAC ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల వేడుకలలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, సిబ్బంది పాల్గొన్నారు. ట్రబల్ టీచర్స్ ఫెడరేషన్ తరపున TTF సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు బానోత్ రాములు నాయక్ దంపతులు పాల్గోన్నారు.
⚠️ You are not allowed to copy content or view source