Logo
Download our app
క్యూ క‌ట్టిన‌ జిగేల్‌ రాణి బాధితులు
NEWS   Oct 08,2024 04:47 pm
పేరు జాయ్‌ జెమిమా. 27ఏళ్లు. అందమే పెట్టుబడి.. సంపన్న వర్గాలే టార్గెట్‌.. ముగ్గులోకి దింపడానికో స్కెచ్చు. ఉన్నదంతా ఊడ్చేసి పరారవడమే బిజినెస్ ట్రిక్. మొన్న విశాఖలో బైటపడ్డ ఈ హానీ ట్రాప్‌ దందా.. స్థానికులని బెంబేలెత్తిస్తోంది. మేము ఆ జెమియా బాధితులమేనంటూ పలువురు స్టేషన్‌కు క్యూ కడుతుండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. ఆ కిలాడీ అరెస్ట్‌ కావడంతోనే బాధితులు బయటకొస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source