Logo
Download our app
పువ్వులను పూజించే సంస్కృతి: ఎస్పీ
NEWS   Oct 08,2024 03:37 pm
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source