Logo
Download our app
జ‌మ్మూక‌శ్మీర్‌ ఫైన‌ల్ రిజ‌ల్ట్స్
NEWS   Oct 08,2024 03:33 pm
ప‌దేళ్ల త‌రువాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌-కాంగ్రెస్-సీపీఎం కూట‌మి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను కూటమి పార్టీలు చేరుకున్నాయి. ఇక BJP 29 స్థానాల్లో, పీడీపీ 3, జేపీసీ, ఆప్ చెరో స్థానంలో గెలుపొందాయి.
⚠️ You are not allowed to copy content or view source