ఘనంగా వెంకటేశ్వరస్వామి ఊరేగింపు
NEWS Oct 08,2024 03:09 pm
మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో వెంకటేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా హనుమత్ వాహాన సేవలో జయ విజయాలు వెంటరాగా, డబ్బు చప్పులతో వెంకటేశ్వర స్వామిని గ్రామ పురవీధుల్లో ఊరేగించుచుండగా మంగళ హారతులతో మహిళలు మంగళహారతితో వెంకటేశ్వర స్వామికి స్వాగతం పలికారు. 9 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్వామివారు హానుమత్ వాహనంపై ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.