Logo
Download our app
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
NEWS   Oct 08,2024 03:06 pm
మహ్మద్ ప్రవక్తపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మైనార్టీ నాయకుడు అన్వర్ సిద్ధికి, నయీమ్ డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలో మైనార్టీ నాయకుల ఆద్వర్యంలో ముస్లింల యువకులతో కలిసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source