Logo
Download our app
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
NEWS   Oct 08,2024 12:45 pm
జమ్మూ కాశ్మీర్‌లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలుచుకుంది. JKNC, కాంగ్రెస్, CPM పార్టీలు కలిపి 49 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అలయన్స్‌లో 42 మంది JKNC పార్టీ అభ్యర్థులే గెలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ సీట్లు రావ‌డంతో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థికి ఒమర్ అబ్దుల్లా బనేని ప్రకటించారు.
⚠️ You are not allowed to copy content or view source