Logo
Download our app
పుష్ప-2 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌
NEWS   Oct 08,2024 12:27 pm
పుష్ప-2 కాకినాడ, యానాంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్‌హాఫ్‌ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్‌ చేశారని ఓ పోస్టర్‌ను వదిలారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా వుంటుందట‌. డిసెంబరు 6న విడుద‌ల కానున్న ఈ చిత్రం 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిందని అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు.
⚠️ You are not allowed to copy content or view source