Logo
Download our app
ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఎంట్రీ పరిశీల‌న
NEWS   Oct 08,2024 12:46 pm
మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎంట్రీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఉద్యోగస్తులకు పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఎక్కడ పొరపాట్లు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source