అకాడమిక్ సెల్ కమిటీ కన్వీనర్ అనిల్
NEWS Oct 08,2024 12:23 pm
మెదక్ జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా అకాడమిక్ సెల్ కమిటీ కన్వీనర్ గా శెగ్గరి అనిల్ గౌడ్ (ఎంపీపీఎస్ లింగ్సాన్ పల్లి హవేలి ఘనపూర్ మండలం), జిల్లా కో కన్వీనర్ లుగా ప్రసాద్ రెడ్డి (జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపల్లి -పాపన్నపేట మండలం), కన్వీనర్లుగా శంకర్ సింగ్ రాథోడ్ (జడ్పిహెచ్ఎస్ చిలిపి చేడ్ -చిలిపి చేడు మండలం) ఎన్నికైనట్లు తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు.