Logo
Download our app
బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాట్లు
NEWS   Oct 08,2024 12:20 pm
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ సంబరాల కోసం ఏర్పాట్లు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ దుర్గాప్పగారి అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక శివాలయం, చిల్డ్రన్స్ పార్క్, వినాయక నగర్, హనుమంతపూర్ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. చెరువుల వద్ద శుభ్రం చేసి ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source