ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్ ప్రారంభం
NEWS Oct 08,2024 12:19 pm
కోరుట్ల: CDMA, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్‌ను మునిసిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కమీషనర్ బట్టు తిరుపతి, మెప్మా AO శ్రీనివాస్ ప్రారంభించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ జిల్లాలోనే మొదటిది కోరుట్ల ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమములో కౌన్సిలర్స్, నాయకులు, ప్రజ ప్రతినిధులు పాల్గొన్నారు.